Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఆ మూడింటి మధ్య...
By Eenadu2 min read at Eenadu
In brief
The article explores the subtle distinctions between three concepts—Sukham, Santosham, and Anandam—in Indian philosophy, explaining them as physical, mental, and spiritual experiences respectively.
It attributes these definitions to the philosophy of Annamayya, using his keertanas to illustrate the transient nature of worldly pleasures and the pursuit of lasting inner peace.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
సుఖం, సంతోషం, ఆనందం అనేవి పైకి ఒకే అర్థాన్నిచ్చే పదాలుగా కనిపిస్తాయి. కానీ భారతీయ తత్వ, మనస్తత్వశాస్త్రాల ప్రకారం- అనుభవ తీవ్రత, మూలం, నిలిచి ఉండే కాలాన్ని బట్టి ఆ మూడింటి మధ్య సూక్ష్మమైన అంతరాలు ఉన్నాయి.
సుఖమనేది భౌతిక అనుభవం. బయటి వస్తువులు లేదా అనుకూల పరిస్థితుల ద్వారా శరీరానికి తాత్కాలికంగా కలిగే సంతృప్తి. ప్రియమైనవారి స్పర్శ, రుచికరమైన భోజనం, మండుటెండలో నీడ, చలికాలంలో వెచ్చదనం, అలసిన శరీరానికి విశ్రాంతి వంటివన్నీ సుఖాలు. ఎంత వేగంగా వస్తుందో, అంతే వేగంగా కరిగిపోతుంది సుఖం. పరిమితి దాటితే అదే దుఃఖంగా మారుతుంది. ‘కపటాలే నేరిచెఁ గాని జీవుఁడు ఎపుడైన నిజ సుఖం బెరఁగఁడాయ’ అన్న అన్నమయ్య కీర్తనా పంక్తి ప్రకారం, మానవుడు క్షణికమైన లౌకిక సుఖాల వెంటపడి కపట నాటకాలు ఆడటం నేర్చుకున్నాడే తప్ప, ఇంద్రియాలకు అతీతమైన శాశ్వతమైన వాస్తవ సుఖాన్ని గుర్తించలేకపోతున్నాడు. భౌతిక సుఖం భ్రమ మాత్రమే, నిజమైన సుఖం భగవత్…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)