Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఆ టపాసుల సంగతేంటో చూడండి: కేంద్రానికి సుప్రీం ఆదేశాలు
By Eenadu2 min read at Eenadu
In brief
The Supreme Court of India permitted the sale and bursting of only green crackers in Delhi on November 7 and 8 for Diwali.
The court expressed concern over local media reports showing the sale of all types of firecrackers and directed the Central Government to address the issue of non-compliance with its orders.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: దీపావళి సందర్భంగా దిల్లీలో ఈ నెల 7,8 తేదీల్లో ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చుకోవడానికి సోమవారం సుప్రీంకోర్టు (Supreme Court) అనుమతిచ్చింది. అయితే, కోర్టు ఆదేశాలను .. కొందరు వ్యాపారులు దేశ రాజధానిలో అన్ని రకాల బాణసంచా (Crackers) విక్రయిస్తున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. వీటి గురించి మాట్లాడుతూ.. మంగళవారం న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఈ రోజు మీడియాలో ఒక ఫోటో వచ్చింది. గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలని నిన్న మేం ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. మార్కెట్లో లైసెన్స్ ఉన్నవి, లేనివి, క్యూఆర్ కోడ్…
దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో కాలుష్యాన్ని అరికట్టే ఉద్దేశంతో తాము బాణసంచాపై పరిమితులు విధించామని సుప్రీం కోర్టు పేర్కొంది. కానీ, క్షేత్రస్థాయిలో అవి సరిగ్గా అమలు కాకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ విధంగా అన్ని రకాల టపాసులు కాల్చితే దేశరాజధానిలో కాలుష్య (Pollution) సమస్య కచ్చితంగా తీవ్రమవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. మతపరమైన అంశాలతో ముడిపడి ఉన్న ఆచారాలను పాటించే హక్కు వ్యక్తులకు ఉంటుందని పేర్కొంది. అది రాజ్యాంగపరమైన ఆంక్షలను అతిక్రమించకూడదని హెచ్చరించింది. ఇదీ చదవండి: దీపావళి వేళ.. దిల్లీలో గ్రీన్ క్రాకర్స్‌కు ‘సుప్రీం’ అనుమతి
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)