Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఆదర్శ కుటుంబంలో బ్లాక్ కామెడీ ట్రై చేశాం
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
The article discusses the upcoming Telugu film 'Aadarsha Kutumbam House No.
47' starring Venkatesh and directed by Trivikram Srinivas.
It highlights the film's black comedy and action elements, sharing a dialogue by the lead actor about middle-class struggles and quotes from the cast about their unique approach to the film.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ (ఏకే 47). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించారు. అక్టోబర్ 30న సినిమా విడుదల కానుంది. శుక్రవారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. కామెడీ విత్ యాక్షన్‌తో కట్ చేసిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ‘మా మిడిల్ క్లాస్ వాళ్ల దగ్గర ఏం ఉంటది అన్న.. అమ్మడానికి ఆస్తి ఉండదు, కొనడానికి డబ్బులు ఉండవు, లేదని ఒప్పుకోవడానికి మొహమాటం, ఉందని చెప్పుకోవడానికి పరువు తప్ప..’ అని వెంకటేష్ చెప్పే డైలాగ్ ప్రతి మధ్యతరగతి వ్యక్తికి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.
తనదైన కామెడీ టైమింగ్, ఆకట్టుకునే స్క్రీన్ ప్రెజెన్స్‌తో వెంకీ ఆకట్టుకున్నారు. ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో వెంకటేష్ మాట్లాడుతూ ‘ట్రైలర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నా. కాలేజ్ లైఫ్‌లో నాకు ఎన్నో మెమొరీస్ ఉన్నాయి. ఆ రోజులు మళ్ళీ రావు. విద్యార్థులు తమ కలను నిజం చేసుకోండి. కాలేజ్ అంటే డిగ్రీ, జాబ్ మాత్రమే కాదు.. మంచి క్యారెక్టర్‌తో బయటకు రావాలి. మా సినిమా చూసి అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా’ అని అన్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)