Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఆదిలాబాద్ గిరిజనులకు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Minister Adluri Lakshman Kumar ordered officials to resolve issues in issuing caste certificates to tribal people in Adilabad district, emphasizing that decisions must align with central guidelines and state laws, and warned against false claims by people from Maharashtra.
He also criticized Congress leaders KTR and Harish Rao for blaming Congress for the drought and El Nino, questioning whether Chief Minister Revanth Reddy could change the weather.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులకు క్యాస్ట్ సర్టిఫికెట్ల జారీలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం సెక్రటేరియెట్లో అధికారులతో సమావేశమయ్యారు. ఇది అత్యంత సున్నితమైన అంశమని, అర్హులైన గిరిజనులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, రాష్ట్ర చట్టాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. ముఖ్యంగా 1950కి ముందు పాత రికార్డులు, ఓటరు జాబితాలు, పరిశీలించి అర్హులకే సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన వ్యక్తులు స్థానిక గిరిజనులుగా సర్టిఫికెట్ల కోసం చేసే క్లెయిమ్లపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)