Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఆదిలాబాద్ లో సీసీఐ బిల్డింగ్ కూల్చివేత... ఒకప్పుడు ఐదు వేల మందికి ఉపాధినిచ్చిన సంస్థ...!
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Officials demolished the closed Central Cottage Industries (CCI) building in Adilabad using explosives, which local employees and residents protested.
The article notes that the plant, which once employed 5,000 people, closed years ago after the central government withdrew its incentives.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఆదిలాబాద్ లో గత కొంతకాలంగా మూతపడిన సీసీఐ బిల్డింగ్ ను కూల్చేశారు అధికారులు. గురువారం ( అక్టోబర్ 22 ) భారీ ట్యాంకులను బ్లాస్టింగ్ తో కూల్చేశారు అధికారులు. సినిమా సీన్ తరహాలో క్షణాల్లో ట్యాంకులు నేలమట్టమైన వీడియో సొషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒకప్పుడు ఐదు వేల మందికి ఉపాధినిచ్చిన సంస్థ ఇప్పుడు ఇలా నేలకూలడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సంస్థలో పని చేసిన ఉద్యోగులు, స్థానికులు.
ఇవాళ బారీ ట్యాంకుల బ్లాస్టింగ్ తో సీసీఐ బిల్డింగ్ పూర్తయ్యిందని తెలిపారు అధికారులు. భారీ నష్టాలతో కొన్నేళ్ల క్రితం మూతపడింది సీసీఐ సంస్థ. పరిశ్రమలో ఇనుప సామాగ్రిని తొలగించిన అధికారులు బిల్డింగ్ కూల్చివేత చేపట్టారు. జిల్లాకు సంస్థను కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారులు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)