Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఆగని మరణాలు
By Eenadu2 min read at Eenadu
In brief
కేటీపీఎస్లో బొగ్గు దిగుమతి ప్రక్రియ ప్రమాదకరంగా మారడంతో ఆర్టిజన్ ఉద్యోగి పెమ్ముల వెంకటేశ్వర్లు ప్రాణాలు కోల్పోయారు.
రైల్వే డ్యామరేజ్ ఛార్జీలను తప్పించుకునేందుకు వ్యాగన్ టిప్లర్ను ఆపకుండా బాక్సులు ఖాళీ చేయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఉద్యోగ సంఘాలు సమగ్ర విచారణ జరిపి, సురక్షిత పని విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నాయి.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
గమనంలో ఉండగానే వ్యాగన్ టిప్లర్ల నుంచి బొగ్గు ర్యాక్లు ఖాళీ ప్రమాదాల బారినపడుతున్న సిబ్బంది పాల్వంచ, న్యూస్టుడే
విద్యుదుత్పత్తిలో బొగ్గు ఎంత అవసరమో.. ఆ బొగ్గును దిగుమతి చేసే క్రమంలో కార్మికుల ప్రాణాలూ అంతే విలువైనవి. అదనపు ఛార్జీల భారాన్ని తప్పించుకునే క్రమంలో ఉద్యోగి భద్రతను, ప్రాణాలను ఏమాత్రం విస్మరించొద్దు. కేటీపీఎస్లో బొగ్గు దిగుమతి ప్రక్రియ ఉద్యోగుల పాలిట ప్రమాదకరంగా మారింది. రైల్వే డ్యామరేజ్ ఛార్జీలు(డీసీ) తప్పించుకునేందుకు వ్యాగన్ టిప్లర్ను నిలపకుండానే బొగ్గు బాక్సులను ఖాళీ చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగుల ప్రాణాలను వ్యక్తమవుతున్నాయి. ఆదివారం ఏడో దశలో జరిగిన ప్రమాదంలో ఆర్టిజన్ ఉద్యోగి పెమ్ముల వెంకటేశ్వర్లు ప్రాణాలు కోల్పోయారు. వరుస ఘటనలు జరుగుతున్నా పని…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)