Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఆగని ఉద్యోగ కోతలు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Qualcomm is laying off 1,000 employees in India as part of a global restructuring affecting 3,600 jobs.
PepsiCo is also cutting 1,000 jobs in North America due to poor performance, while IBM has suspended H-1B and green card sponsorships in response to Trump's visa restrictions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
న్యూయార్క్: ప్రముఖ చిప్ తయారీ సంస్థ క్వాల్కామ్ ప్రపంచవ్యాప్తంగా భారీగా ఉద్యోగుల తొలగింపును చేపట్టింది. అందులో భాగంగా భారత్లోని వెయ్యి మందిపై సంస్థ వేటువేయనుంది. గత నెలలో సీఈవో క్రిస్టియానో అమోన్ జారీ చేసిన మెమో తర్వాత కంపెనీ ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ ఈ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన మరిన్ని వివరాలు మెమో ద్వారా వెల్లడయ్యాయి. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 52 వేల మంది సిబ్బందిలో ఏడు శాతం అనగా 3,600 ఉద్యోగాలకు సంస్థ కోత విధించనుంది. మరో విడత తొలగింపులు వచ్చే ఏడాది జనవరిలో జరుగుతాయని ఆ కథనం పేర్కొంది.
ఈ కోతలు సీనియర్ ఇంజినీర్లతో పాటు ఇటీవల నియమితులైన వారిని కూడా ప్రభావితం చేస్తాయని భావిస్తున్నారు. కాగా, తొలగిస్తున్న ఉద్యోగులకు పరిహారంగా మూడు నెలల జీతంతో పాటు సర్వీస్ చేసిన ప్రతి ఏడాదికి నెల చొప్పున జీతాన్ని అందజేస్తారు. పెప్సీకోలో వెయ్యి మంది తొలగింపు అమెరికాకు చెందిన ప్రముఖ బహుళజాతి ఆహార, పానీయ సంస్థ పెప్సీకో ఉత్తర అమెరికాలోని తన సంస్థలో వెయ్యి మందిని వచ్చే వారంలోగా తొలగించనుంది. వాల్స్ట్రీట్ కథనం ప్రకారం.. నార్త్ అమెరికా సీఈవో రామ్కృష్ణన్ సోమవారం ఉద్యోగులకు రాసిన లేఖ ద్వారా ఈ లేఆఫ్స్ను నిర్ధారించారు. గత నెలలో స్వదేశంలో పేలవమైన పనితీరు కారణంగా పెప్సికో తన వార్షిక ఆదాయ అంచనాలను…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)