Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. మహిళ మృతి
By Eenadu||1 min read at Eenadu
In brief
According to the article, a car rear-ended a parked lorry on the national highway near the Manubolu police station early Thursday, resulting in a woman's death and the driver's injury.
The victim was traveling with her 54-year-old aunt from Chennai to their hometown when the accident occurred near Sarvepalli.
Manubolu Sub-Inspector Mohammed Haneef registered a case and sent the body to the Gudur government hospital for a post-mortem.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సర్వేపల్లి (ఈటీవీ): జాతీయ రహదారిపై మనుబోలు పోలీస్ స్టేషన్ సమీపంలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్ గాయపడ్డారు. ప్రకాశం జిల్లా మండలకేంద్రమైన కందుకూరుకు చెందిన ఆముదాలపల్లి మల్లికార్జునరావు తన అత్త(54)తో కలిసి చెన్నై నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరోవైపు కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. మనుబోలు ఎస్సై మహమ్మద్ హానీఫ్ కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)