Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఆహార తయారీ కేంద్రాల్లో భారీగా ఉల్లంఘనలు.. ‘టీజీ సేఫ్’ మెరుపు దాడులు
By Eenadu1 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that TG SAFE officials conducted raids in the undivided Warangal and Ranga Reddy districts of Telangana, uncovering major violations at 20 food manufacturing centers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
హైదరాబాద్: తెలంగాణలో టీజీ సేఫ్ అధికారుల మెరుపు దాడులు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో 10 ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. 20 ఆహార తయారీ కేంద్రాల్లో భారీగా ఉల్లంఘనలు బయటపడ్డాయి. రూ.5.89 లక్షల విలువైన 5,555 కిలోల ఆహార పదార్థాలను సీజ్ చేసిన అధికారులు.. అనుమానాస్పద ఆహార కల్తీపై 21 నమూనాలు సేకరించారు
9 ఆహార తయారీ సంస్థల లైసెన్సులు సస్పెండ్ చేశారు. తక్షణమే వ్యాపార కార్యకలాపాలు నిలిపివేయాలని ఆయా యాజమాన్యాలను ఆదేశించారు. మరో 9 సంస్థలకు షోకాజ్ నోటీసులు, 2 సంస్థలకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు. ఆహార తయారీ కేంద్రాల్లో తుప్పుపట్టిన యంత్రాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాల పాటు వాటిలో బొద్దింకలు, ఈగలు, ఎలుకల వ్యర్థాల ఉన్నట్లు గుర్తించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)