Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఆకుల అక్షితకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అభినందనలు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ, చింతపల్లి మండలం చాకలిశేరిపల్లి గ్రామానికి చెందిన ఆకుల అక్షిత శ్రీలంకలో జరిగిన రెండవ సౌత్ ఏషియన్ పారా త్రోబాల్ ఛాంపియన్షిప్-2026లో వెండి పతకం సాధించడం గర్వకారణమని అన్నారు.
అక్షిత సాధించిన విజయం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
– సౌత్ ఏషియన్ పారా త్రోబాల్ ఛాంపియన్షిప్-2026లో వెండి పతకం
మాల్, నవంబర్ 26 : చింతపల్లి మండలం చాకలిశేరిపల్లి గ్రామానికి చెందిన ఆకుల అక్షిత అంతర్జాతీయ స్థాయిలో వెండి పతకం సాధించడం గర్వకారణమని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శ్రీలంకలో జరిగిన రెండవ సౌత్ ఏషియన్ పారా త్రోబాల్ ఛాంపియన్షిప్-2026లో చాకలిశేరిపల్లి గ్రామానికి చెందిన ఆకుల జగతయ్య – సంతోష దంపతుల కుమార్తె అక్షిత ద్వితీయ బహుమతిగా వెండి పతకం సాధించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అక్షిత వెండి పతకం సాధించడం చింతపల్లి మండలానికే కాకుండా నల్లగొండ జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమన్నారు. క్రీడారంగంలో అక్షిత సాధించిన ఈ విజయం…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)