Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఆలిండియా సివిల్ సర్వీసెస్ సాంస్కృతిక పోటీల్లో పింగిళి అధ్యాపకుల కళావైభవం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Teachers from Pingili Government Women's College in Hanamkonda won first place in the All India Civil Services Cultural Competitions 2026-27 held at Ravindra Bharathi in Hyderabad.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 30: హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఆలిండియా సివిల్ సర్వీసెస్ 2026- 27 సాంస్కృతిక పోటీల్లో హనుమకొండ వడ్డేపల్లి పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాల(అటానమస్) అధ్యాపకులు తమ అద్భుతమైన కళాప్రతిభను చాటారు. జానపద బృంద నృత్యం, సోలో గానం విభాగాల్లో ఉత్సాహభరితమైన ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. కళాశాలకు చెందిన అధ్యాపకులు సువర్ణ, సుభాషిణి, జ్యోతి, పద్మ, పి.అరుణ, రేణుక, మాధవి, కల్పన జానపద బృంద నృత్యాన్ని అత్యంత వైభవంగా ప్రదర్శించారు. తెలంగాణ జానపద సంస్కృతి, సంప్రదాయాల సౌందర్యాన్ని ప్రతిబింబిస్తూ, సమన్వయం, లయబద్ధత, నృత్య విన్యాసాలతో ప్రేక్షకులను విశేషంగా…
అదేవిధంగా సోలో సింగింగ్ పోటీల్లో పీడీ సుజాత, సామ్యూల్, ప్రవీణ్‌కుమార్ తమ మధురమైన గాత్రంతో ఇచ్చి సంగీతాభిమానులను అలరించారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి, వైస్ ప్రిన్సిపాల్ జి.సుహాసిని, కల్చరల్ కోఆర్డినేటర్ ఆర్.లక్ష్మీకాంతం, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు ఈ సందర్భంగా పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రదర్శన చేసిన అధ్యాపక బృందాన్ని .
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)