Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఆలోచనలతోనే కంప్యూటర్లను కంట్రోల్ చేసే టెక్నాలజీ.. ఎలాన్ మస్క్ 'టెలిపతి' ప్రత్యేకతలు ఇవే
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Elon Musk announced the official consumer product 'Telepathy' from Neuralink, a brain-computer interface that allows users to control computers and digital devices using only their thoughts.
The device uses a 'N1' brain implant and has been in clinical trials since early 2024.
Musk also stated that the technology will eventually be expanded to include a 'Blindsight' feature for the blind and hopes it will help paralyzed patients walk again.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
టెక్నాలజీ ప్రపంచంలో మరో అద్భుతానికి రంగం సిద్ధమైంది. ఎలక్ట్రిక్ కార్లు, రాకెట్లతో చరిత్ర సృష్టించిన ఎలాన్ మస్క్ ఇప్పుడు మానవ మెదడును నేరుగా టెక్నాలజీతో అనుసంధానించే దిశగా అడుగులు వేశారు. టెన్షన్ పెట్టే కీబోర్డులు, మాటలతో పనిలేకుండా కేవలం ఆలోచనల ద్వారానే కంప్యూటర్లు, డిజిటల్ పరికరాలతో సంభాషించేలా న్యూరాలింక్(Neuralink) తొలి కన్స్యూమర్ ప్రొడక్ట్‌ను ఎలాన్ మస్క్ అధికారికంగా ప్రకటించారు. "టెలిపతి" పేరుతో తీసుకొస్తున్న ఈ సరికొత్త బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టెక్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.
ఈ అత్యాధునిక పరికరం ద్వారా మానవ ఆలోచనల వేగమే కంప్యూటర్‌తో కమ్యూనికేట్ చేయడానికి ప్రధాన సాధనంగా మారుతుంది. దీనిపై మస్క్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. కేవలం ఆలోచించడం ద్వారానే కంప్యూటర్లు, మనుషులతో హై-స్పీడ్ కమ్యూనికేషన్ సాధ్యమవుతుందని తెలిపారు. భవిష్యత్తులో ఈ అవుట్‌పుట్ బ్యాండ్‌విడ్త్ అత్యంత వేగవంతమైన మనుషుల మాటలు, టైపింగ్ వేగాన్ని కూడా మించిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. 2024 ప్రారంభం నుంచి క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్న ఈ టెక్నాలజీకి ఇప్పుడు 'టెలిపతి' అనే అధికారిక రూపం లభించింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)