Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఆలోచనలో ఫైర్.. ఆటలో అంతర్జాతీయ అంపైర్
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
The article profiles Kommu Rajender, an international badminton umpire and physical education teacher from Nekkonda village in Warangal district.
Despite facing financial hardships and lacking facilities during his early career, he pursued education and training to become a successful coach and eventually qualified as an international umpire.
He has officiated major tournaments including the Badminton World Championships, Paralympics, and Khelo India Games.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
వరంగల్ జిల్లాలోని నెక్కొండ గ్రామం కొమ్ము రాజేందర్ స్వస్థలం. వాళ్ల నాన్న దక్షిణ మధ్య రైల్వేలో ఎలక్ట్రికల్ సిగ్నల్ మెయింటెనర్. రాజేందర్ నెక్కొండలోని గవర్నమెంట్ స్కూల్లో చదివాడు. వరంగల్సీకేఎం కాలేజీలో డిగ్రీ చేశాడు. ఆటలంటే ఆసక్తి చూపే రాజేందర్ షటిల్ కోర్టులో ఓటమి ఎరుగడు. స్కూల్ గేమ్స్‌లో అనేక పతకాలు గెలిచాడు. కాలేజీలోనూ అదే ఒరవడి కొనసాగించాడు. యూనివర్సిటీ స్థాయి టోర్నమెంట్లలో ఎన్నో విజయాలు సాధించాడు. కాకతీయ యూనివర్సిటీ బాల్ బ్యాడ్మింటన్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. జాతీయ స్థాయిలో పతకాలు గెలవాలని, అంతర్జాతీయ పోటీల్లో ఆడాలని ఆశపడ్డాడు. ఆ స్థాయిలో ఆడాలన్నా, గెలవాలన్నా మెరుగైన శిక్షణ…
హైదరాబాద్ నగరంలో ఉంటూ ప్రత్యేక శిక్షణ తీసుకునే స్తోమత అతనికి లేదు. ఊళ్లోనే ఉంటూ సాధన చేస్తూ ఉండేవాడు. తనతో తలపడ్డ ఎంతోమంది ఇండోర్ కోచింగ్ తీసుకుంటూ మెరుగులు దిద్దుకుంటుంటే తను మాత్రం ఎండలో ఆడుతూ, వానలో ఆటలకు బ్రేక్ ఇస్తూ పోయాడు. పేదరికం, సౌకర్యాలు లేని పల్లె జీవితం రాజేందర్‌ని నిరాశపరిచింది. జాతీయ స్థాయిలో పతకాలు గెలిచినా అంతర్జాతీయ స్థాయిలో ఆడేందుకు అవకాశం రాలేదు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)