Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఆందోళన వద్దు.. జిల్లాలో సమృద్ధిగా నిత్యావసర వస్తువుల నిల్వలు : జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా
By Eenadu1 min read at Eenadu
In brief
Nellore District Collector Himanshu Shukla announced that the district has sufficient stocks of essential commodities, including petrol, diesel, LPG, rice, and sugar.
He urged the public not to panic or make bulk purchases based on rumors.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
నెల్లూరు కలెక్టరేట్ : జిల్లాలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సిలిండర్లతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే బియ్యం, చక్కెర తదితర నిత్యావసర వస్తువుల నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వదంతులను నమ్మి ముందస్తుగా అధిక మొత్తంలో కొనుగోళ్లు చేయవద్దని ఆయన సూచించారు. నవంబర్ 2, 2026 నాటికి జిల్లాలోని 267 పెట్రోల్ బంకుల్లో 1,710 కిలోలీటర్ల పెట్రోల్, 2,832 కిలో లీటర్ల డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, 57 ఎల్పీజీ అవుట్లెట్లలో 21,385 సిలిండర్లు నిల్వ ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా 1,470…
జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని, ఎక్కడా కొరత ఏర్పడకుండా సంబంధిత శాఖల అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఎవరైనా సృష్టించినా, నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయించినా.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలు సంయమనం పాటిస్తూ సాధారణ అవసరాలకు అనుగుణంగా కొనుగోళ్లు చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)