Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఆమె ప్రశ్నే కారణం
By Eenadu3 min read at Eenadu
In brief
The article recounts a historical meeting in 1905 between the Tamil poet Subramania Bharati and Sister Nivedita, where Nivedita challenged Bharati's exclusion of women from politics.
This prompted Bharati to change his views and eventually bring his wife outside.
The text also briefly mentions Sister Nivedita's contributions to India's freedom struggle and her social work.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అది 1905... బెంగాల్ విభజన జరిగిన సంవత్సరం. భారత స్వాతంత్య్రోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజులు. ఆ ఏడాది డిసెంబరులో వారణాసిలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి. ఎందరో ప్రముఖులతో పాటు ప్రఖ్యాత తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి కూడా ఆ సమావేశాలకు హాజరయ్యారు.
సమావేశాల అనంతరం సుబ్రహ్మణ్య భారతి మద్రాసుకు తిరిగి వెళ్తూ, మార్గమధ్యంలో కలకత్తా సందర్శించారు. అక్కడ యాదృచ్ఛికంగా సిస్టర్ నివేదితను కలుసుకున్నారు. ఇద్దరూ సామాజిక, రాజకీయ, సాహిత్య, ఆధ్యాత్మిక అంశాలపై చర్చించుకున్నారు. అనంతరం మాటల్లో మాటగా నివేదిత, సుబ్రహ్మణ్య భారతితో ‘మీ సతీమణి ఎక్కడ? మీతో రాలేదా?’ అని ప్రశ్నించారు. అప్పుడు ఆయన నిరాసక్తంగా ‘ఆమె బయటికి రాదు. అయినా ఆడవాళ్లకు ఈ రాజకీయాలు, వర్తమాన వ్యవహారాలు ఎందుకండీ?’ అని అన్నారు. వెంటనే నివేదిత ఆశ్చర్యంగా ‘అలాగా? అయితే బ్రిటిష్ వాళ్ల నుంచి మీరు కోరుకుంటున్న స్వాతంత్య్రం, మీ దేశంలోని యాభైశాతం ప్రజలకే అన్నమాట! మిగతా అర్ధభాగానికి స్వాతంత్య్రం…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)