Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Aamuktha Guntaka: అమ్మ నేర్పిన ఆట
By Eenadu2 min read at Eenadu
In brief
Aamuktha Guntaka, a tenth-grade student from Ongole, achieved the Woman International Master (WIM) title in chess at a very young age.
She began learning the game during the COVID-19 lockdown and has since earned multiple norms, including the Woman Grandmaster (WGM) norm, and is currently preparing for the Women Grandmaster Tournament in Europe.
The article highlights her journey, practice habits, and quotes her on her approach to the game.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
సరదాగా మొదలైన చెస్ ప్రయాణం.. ఈ నేస్తాన్ని ఉమన్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ వరకు తీసుకొచ్చింది! చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో రికార్డు సాధించేలా చేసింది.
ఒంగోలుకు చెందిన ఆముక్త గుంటక పదో తరగతి చదువుతోంది. కరోనా లాక్డౌన్ సమయంలో వాళ్లమ్మ జ్యోతి సరదాగా ఆముక్తకు చదరంగం ఆడటం నేర్పించారు. ఆ తరవాత ఆ ఆట మీద ఆసక్తిని పెంచుకుంది తను. దాంతో ఆన్లైన్లో శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. కాస్త సమయం దొరికినా చెస్ ప్రాక్టీస్ చేస్తుండేది ఆముక్త. 2021లో మొదటిసారి విజయవాడలో రాపిడ్ టోర్నమెంట్లో పాల్గొని, బంగారు పతకాన్ని సాధించింది. ఆ తరవాత చిన్న చిన్న టోర్నమెంట్లలో పాల్గొనడం ప్రారంభించింది. అందులో పతకాలు సాధించడం తన ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. జర్మనీలో జరిగిన టోర్నమెంట్లో తొలి ‘ఉమన్ ఇంటర్నేషనల్ మాస్టర్’(డబ్ల్యూఐఎం) నార్మ్ సాధించింది ఆముక్త.…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)