Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఆప్ వైపే గోవా మొగ్గు.బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది: అర్వింద్ కేజ్రీవాల్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Aam Aadmi Party national convener Arvind Kejriwal stated in Panaji that there is intense public dissatisfaction with the BJP and Congress in Goa, expressing confidence that AAP will be voted to power in the 2027 assembly elections.
He mentioned that the party is expanding its activities in the state and believes people will support it.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
పనాజీ: గోవాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ప్రజల్లో ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీకి అధికారం కట్టబెడతారని ధీమా వ్యక్తంచేశారు.
మూడు రోజుల పర్యటన కోసం ఆదివారం గోవా చేరుకున్న ఆయన.. ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆప్ కార్యకలాపాలను మరింత విస్తరిస్తున్నామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని అన్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)