Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఆఫీస్ పనులతో బిజీగా ఉన్నారా? పిల్లలతో టైం గడపలేకపోతున్నారా ? ఈ కొత్త కాన్సెప్ట్ ట్రై చేయండి!
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
[PUBLISHER] reports on the 'Do Nothing' concept as a solution for working parents who struggle to balance work-from-home duties with family time.
The article explains that the concept involves taking short, gadget-free breaks to spend unstructured time with children.
It provides practical advice on how to implement this practice without feeling guilty.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న చాలామందికి వర్కింగ్ అవర్స్ పెరిగాయి. మునుపటి కంటే టార్గెట్లు ఎక్కువయ్యాయి. దాంతో పేరుకు ఇంట్లో ఉంటున్నారే తప్ప, పిల్లలతో గడపడానికి టైం ఉండట్లేదు. అంతేకాదు, భార్యాభర్తలిద్దరూ వర్క్ ఫ్రేమ్ హోమ్ లో ఉంటే, ఆ ఇల్లు ఒక ఆఫీస్ అయిపోతోంది. అమ్మానాన్నలు కంప్యూటర్ల ముందు కూర్చుంటే... పిల్లలు మరో రూమ్లో ఫోన్లలో ఆన్లైన్ క్లాసులు వింటున్నారు. అయితే ఇలాంటి బిజీ షెడ్యూల్ నుంచి బయటికొచ్చి పిల్లలతో గడిపేందుకు వచ్చిన కాన్సెప్ట్ 'డూ నతింగ్'. అంటే ఏ పనీ చేయకుండా ఉండటం.
ఆఖరిసారిగా మీరు ఏ పనీ చేయకుండా ఉన్నదెప్పుడు ? ఎప్పుడైనా ఖాళీగా ఉండి.. టైం వేస్ట్ కాలేదని అనుకున్నారా ? ఎలాంటి ప్లాన్ లేకుండా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశారా? ఇలాంటి ప్రశ్నలు కొత్తగా ఉంటాయి. 'పిల్లలతో రోడ్ ట్రిప్స్ కి వెళ్తున్నాం', 'పార్క్స్ లో గేమ్స్ ఆడుతున్నాం', 'ఆన్లైన్ క్లాసులప్పుడు హెల్ప్ చేస్తున్నాం.. ఇవన్నీ పిల్లల కోసమే కదా అంటారా? అయితే ఇవేవీ 'డూ నతింగ్' కిందకు రావు. మరి ఏం చేయకుండా ఎలా ఉండాలో తెలుసుకుందాం......
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)