Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఆర్ఆర్ ట్యాక్స్‌పై చర్యలేవి?
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
BRS Working President KTR alleged that the Rahul and Revanth (RR) tax is a reality in Hyderabad's construction sector.
He criticized the BJP-led central government and Amit Shah for not taking action against the state Congress government despite repeated visits and allegations of corruption.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో నిర్మాణ రంగాన్ని పట్టిపీడిస్తున్న రాహుల్, రేవంత్ (ఆర్ఆర్) ట్యాక్స్ వాస్తవమేనని, నగరంలోని ఏ బిల్డర్, డెవలపర్‌ను అడిగినా ఈ విషయం స్పష్టం చేస్తారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరొన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో నిర్మాణంలో ఉన్న భవనాల యజమానుల నుంచి చదరపు అడుగుకు రూ.200 చొప్పున వసూలు చేస్తున్నారనేది వాస్తవమని స్పష్టంచేశారు. ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పలుమార్లు హైదరాబాద్‌కు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసినా, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గురువారం ఎక్స్ వేదికగా విమర్శించారు.
ఇంతటి తీవ్రమైన జరుగుతున్నదని స్వయంగా ఆరోపిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌కు వచ్చిన ప్రతిసారీ చెప్పడం, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తప్ప, ఆ ఆరోపణలపై విచారణ జరిపించడం కానీ, బాధ్యులపై చర్యలు తీసుకోవడం కానీ ఎందుకు లేదని నిలదీశారు. రేవంత్‌రెడ్డిని తన ఏబీవీపీ రోజుల నాటి చోటేభాయ్గా అభివర్ణిస్తూ, బడే భాయ్ మోదీ ఆయనపై ఎప్పటికీ చర్యలు తీసుకోరని ఎద్దేవాచేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)