Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఆర్ అండ్ బీలో రిటైర్డ్ అధికారి పెత్తనం!
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
According to the article, retired officials in the R&B department of Telangana are allegedly misusing their influence through nepotism and illegal appointments, leading to corruption and poor infrastructure quality.
Regular engineers and public groups are demanding their immediate removal and a thorough investigation into financial irregularities and illegal mining activities.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అత్యంత కీలకమైన, రూ.వేల కోట్ల బడ్జెట్ ఉన్న ఆర్ అండ్ బీ శాఖ లో రిటైర్డ్ అధికారుల ‘సిండికేట్’ అరాచకం తారస్థాయికి చేరింది. శాఖలో అనుభవజ్ఞులు, నిబద్ధత గల అధికారులున్నా కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం పాలకవర్గం అడ్డగోలు నియామకాలకు తెరతీసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగ విరమణ పొందినప్పటికీ పైరవీలతో అత్యున్నత స్థానాల్లో తిష్టవేసి, కోసం ఇప్పుడు పాలనావర్గాల్లో చర్చనీయాంశమైంది. ఫలితంగా టీజీపీఎస్సీ ద్వారా కష్టపడి ఉద్యోగా లు సాధించి, అర్హత కలిగిన రెగ్యులర్ ఇంజినీర్లు సర్వీస్లో కొనసాగుతున్న వారికి…
శాఖలో రిటైర్డ్ ఉద్యోగి ధర్మారెడ్డి పెత్తనం ఏఈ స్థాయి నుంచి ఎదిగి, ఎస్ఈగా రిటైరైన పైళ్ల ధర్మారెడ్డి ఉదంతం ఈ పైరవీల పర్వానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నది. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత కూడా నిబంధనలకు పాతర వేసి, ఔట్సోర్సింగ్ ద్వారా ఆయన్ను నేషనల్ హైవేస్ చీఫ్ ఇంజినీర్ పోస్టులో ప్రభుత్వం నియమించింది. సుమారు రూ.15-20వేల కోట్ల విలువైన జాతీయ రహదారులు, మౌలిక వసతుల భారీ ప్రాజెక్టుల పెత్తనాన్ని ఒక విశ్రాంత అధికారి చేతిలో పెట్టడం ప్రభుత్వ పారదర్శకతకే పెద్ద మచ్చగా మారింది. కీలక పోస్టుల్లో ఉన్న ఈ రిటైర్డ్ అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మకై, అండగా నిలుస్తున్నారనే ఆరోపణలున్నాయి.…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)