Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఆర్. రామ మోహన్ రావు జీవిత చరిత్రపై ‘ది సైలెంట్ ఆర్కిటెక్ట్’ బుక్ లాంచ్ చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Minister Vivek Venkataswamy launched the book 'The Silent Architect' in Hyderabad, which is a biography of R.
Rama Mohan Rao.
According to the minister, Rama Mohan Rao was a great labor leader who constantly fought for workers' rights and ensured minimum wages were implemented.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్: రవీంద్ర భారతిలో ఆర్. రామ మోహన్ రావు జీవిత చరిత్రతో కూడిన ‘ది సైలెంట్ ఆర్కిటెక్ట్’ పుస్తకాన్ని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి విడుదల చేశారు. ఈ సందర్భంగా.. రామ మోహనరావుతో తనకు సుమారు 25 ఏళ్ల అనుబంధం ఉందని మంత్రి గుర్తుచేసుకున్నారు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన రామ మోహనరావు అని కొనియాడారు.
కార్మికుల కోసం పోరాడినా.. వ్యక్తిగత సంబంధాలను మాత్రం ఎప్పుడూ దెబ్బతీసుకోలేదని చెప్పారు. తన తండ్రి కాకా వెంకటస్వామి విశాఖ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీ ప్రారంభించిన తొలి రోజే రామ మోహనరావు కార్మిక యూనియన్ ఏర్పాటు చేశారని వెల్లడించారు. తాను ఎప్పటికీ కార్మిక నాయకుడినేనని కాకా ఆరోజే స్పష్టం చేశారని, కాకా వెంకటస్వామి సుమారు 100 యూనియన్లకు అధ్యక్షుడిగా ఉండటంతో కార్మిక వర్గంతో ప్రత్యేక అనుబంధం ఉండేదని మంత్రి వివేక్ వెంకటస్వామి గుర్తుచేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)