Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఆరని జ్ఞాపకాల దీపాలు.. సమాధుల చెంత దీపావళి వెలుగులు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reports on a unique Diwali tradition in the Singareni coal belt where families light lamps at the graves of deceased coal miners to honor their sacrifices.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
– బొగ్గు గనుల్లో ప్రాణాలర్పించిన కార్మికులకు అపురూప నివాళి
రుద్రంపూర్, నవంబర్ 07 : దీపావళి అంటే చీకటిని పారద్రోలే దీపాల వెలుగులు. ఇంటిల్లిపాదీ కలిసి జరుపుకునే ఆనందాల పండుగ. కానీ సింగరేణి ప్రాంతంలో దీపావళికి మరో ప్రత్యేకమైన భావోద్వేగం ఉంది. ఇక్కడ వెలిగే ప్రతి దీపం వెనుక ఓ జ్ఞాపకం. ప్రతి సమాధి వెనుక ఓ కుటుంబ కథ. ప్రతి కుటుంబం గుండెల్లో చెరిగిపోని ఓ ఆత్మీయత దాగి ఉంది. భౌతికంగా తమ మధ్య లేకపోయినా.. జ్ఞాపకాలలో ఎప్పటికీ జీవించే తమ కుటుంబ సభ్యుల సమాధుల వద్ద దీపాలు వెలిగిస్తూ దీపావళి జరుపుకోవడం ఇక్కడి ప్రత్యేక సంప్రదాయం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్, గౌతంపూర్, ధన్బాద్, రామవరం ప్రాంతాల్లో ఈ సంప్రదాయం తరతరాలుగా…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)