Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఆర్టీసీ ఆధ్యాత్మిక యాత్ర.. శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు
By Eenadu2 min read at Eenadu
In brief
తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ ఆర్టీసీ డిపోల నుంచి శైవ క్షేత్రాలకు ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్ర బస్సు సర్వీసులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది.
వరంగల్-1 డిపో మేనేజర్ పి.అర్పిత తెలిపిన ప్రకారం, ఈ సర్వీసులు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని క్షేత్రాలకు నడుస్తాయి.
భక్తుల కోరిక మేరకు 30 మంది కలిసి యాత్రకు బస్సు కావాలంటే ఆర్టీసీ సమకూరుస్తుందని కూడా ఆమె పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
హనుమకొండ చౌరస్తా, న్యూస్టుడే: కార్తిక మాసం అంటేనే శైవ క్షేత్రాలు గుర్తుకొస్తాయి. పవిత్ర మాసంగా భావించే ఈ నెలంతా భక్తులు ఉపవాస దీక్షలు, తీర్థయాత్రలు చేస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ డిపోల నుంచి సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచారామాలు, తమిళనాడులోని అరుణాచలం, కేరళలోని శబరిమల క్షేత్రాలకు బస్సులు నడపనుంది. మరోవైపు 30 మంది భక్తులు కలిసి ఏదైనా పుణ్యక్షేత్రం సందర్శనకు బస్సు కావాలంటే సమకూర్చనుంది. భక్తుల కోరిక మేరకు ప్రముఖ శైవ క్షేత్రాలకు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు వరంగల్-1 డిపో మేనేజర్…
అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఈ నెల 23న మధ్యాహ్నం హనుమకొండ బస్టాండు నుంచి బస్సు బయలుదేరనుంది. మార్గమధ్యలో కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్, అరుణాచలం గిరి ప్రదక్షిణ తర్వాత తిరుగు ప్రయాణంలో జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లోని జోగులాంబ ఆలయాన్ని దర్శించుకొని హనుమకొండకు తిరిగి 27న చేరుకునేలా యాత్రను రూపొందించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)