Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడు పుఠాణి!
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 19, 2026
- The article reports allegations of electoral fraud and rule manipulation during the Telangana RTC elections, suggesting that the Labor Commission changed the rules to favor a Congress-backed labor union. Workers and union leaders claim that officers accepted bribes and that the results were altered to help the union win in local depots.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): ఈ నెల 17న ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడించాల్సి ఉండగా నిబంధనలను లేబర్ కమిషన్ అధికారులు తుంగలో తొక్కారు. ప్రభుత్వానికి అనుకూలంగా కొత్త నిబంధనలు తీసుకొచ్చి.. ఓట్ల ఫలితాలను చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు కొందరు అధికారులు , కాంగ్రెస్ ప్రభుత్వ మద్దతు ఉన్న ఓ కార్మికసంఘం నుంచి కమీషన్‌కు ఆశపడ్డారని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు, కార్మికులు చర్చించుకుంటున్నారు.