Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఆర్టీసీ కార్మికలోకం కుతకుత
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
RTC employee unions held a massive protest in Hyderabad against the Labour Commission, alleging it acted as a puppet of the government during the recent RTC elections.
Union leaders claimed the commission rigged the results to favor the government-backed TWU and violated established labor norms by changing the rules mid-election to declare local unions with less than 50% of the vote as recognized.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడుపుఠాణికి కారణమైన లేబర్ కమిషన్ ముందు ఈయూ, టీఎంయూ, ఎన్ఎంయూ కూటమి మహాధర్నా చేపట్టింది. ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చినప్పటి నుంచి మొన్నటి ఆర్టీసీ ఎన్నికల ఫలితాల వరకూ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా లేబర్ కమిషన్ మారిందని ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఈ నిరసనలకు పిలుపునిచ్చారు. ఆదినుంచీ లేబర్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు తమను తీవ్రంగా కలచివేస్తున్నదని కార్మిక సంఘాల నేతలు . నాడు జేఏసీగా సమ్మె నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదని, ఆర్టీసీ ఉన్నతాధికారులను చర్చల్లో కూర్చోబెట్టడంలో విఫలమయ్యారని చెప్తున్నారు. ఆర్టీసీ…
ఈనెల 17న ఉదయమే ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడించాల్సిన లేబర్ కమిషన్ అధికారులు.. ప్రభుత్వ మద్దతు ఉన్న టీడబ్ల్యూయూకి లాభం చేకూర్చేలా రాత్రి ఫలితాలు విడుదల చేశారని కార్మిక నేతలు అంటున్నారు. ఆర్టీసీ ఎన్నికల్లో ఫలితాల ప్రకటనపై సాక్షాత్తు కార్మిక శాఖ విధించిన నిబంధనలను లేబర్ కమిషన్ అధికారులే తుంగలోతొక్కి.. ప్రభుత్వ మద్దతు ఉన్న సంఘానికి అనుకూలంగా కొత్త నిబంధనలు తీసుకొచ్చారని మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఓట్ల ఫలితాలను చేశారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మద్దతు ఉన్న ఓ కార్మిక సంఘం ఇచ్చిన ‘కమీషన్’కు
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)