Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఆర్టీసీ సీజన్ పాస్పై సండే ఫ్రీ
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The Telangana RTC announced new benefits for monthly season ticket (MST) holders, including the removal of distance limits and the option to upgrade for Rs.20.
The state-run transport corporation also announced free Sunday travel on all city bus categories in specific cities like Hyderabad and Warangal, effective immediately.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): మంత్లీ సీజన్ టికెట్స్ తీసుకునే ప్రయాణికులకు రాయితీలు కల్పిస్తూ తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం తీసుకున్నది. మంత్లీ సీజన్ పాస్ తీసుకునేవారికి బస్ పాస్ దూర పరిమితి ఎత్తివేయడంతోపాటు.. రూ.20తోనే అప్గ్రేడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీంతోపాటు నిర్దేశించిన ప్రాంతాల్లో ఆదివారం ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. సంస్థ తమ నెలవారీ సీజన్ టికెట్ (ఎంఎస్టీ) పథకం కింద 9 అదనపు సౌకర్యాలు, ప్రత్యేక రాయితీలను ప్రకటించింది.
ఈ సవరించిన నిబంధనలు నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఈ నిర్ణయం ఆర్థికంగా ఎంతో ఊరటనివ్వన్నట్టు ఆర్టీసీ తెలిపింది. ఈ నూతన నిర్ణయాల ప్రకారం.. నెలవారీ సీజన్ టికెట్ల జారీకి ఇప్పటివరకు ఉన్న దూర పరిమితిని ఆర్టీసీ పూర్తిగా తొలగించింది. నిర్దేశించిన రూట్, చార్జీల నిబంధనలకు లోబడి, ప్రయాణికులు ఇకపై ఎలాంటి దూర పరిమితి లేకుండా నెలవారీ సీజన్ టికెట్లను పొందవచ్చు. సాధారణ ప్రయాణికులకు మెరుగైన ప్రయాణాన్ని అందించేందుకు డీలక్స్ నెలవారీ సీజన్ టికెట్లను కూడా ఆర్టీసీ ప్రవేశపెడుతున్నది. అవి ఈ-డీలక్స్ సర్వీసుల్లో కూడా చెల్లుబాటు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)