Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఆర్టీసీ విజయవాడ జోనల్ ఛైర్పర్సన్ రాజీనామా ఆమోదం
By Eenadu1 min read at Eenadu
In brief
The government issued orders accepting the resignation of RTC Vijayawada Zonal Chairperson Reddy Appalanaidu, who had sent a letter to the RTC MD.
According to the article, his tenure was initially scheduled to end on November 13, but the government had recently extended it by two months starting November 14.
Appalanaidu is currently contesting as the mayoral candidate for Eluru.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఈనాడు, అమరావతి: ఆర్టీసీ విజయవాడ జోనల్ ఛైర్పర్సన్ రెడ్డి అప్పలనాయుడు రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జోనల్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ఆర్టీసీ ఎండీకి పంపిన లేఖ ఆధారంగా నిర్ణయం తీసుకుంది. తొలుత జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ ఏడాది నవంబరు 13తో ఆయన పదవీకాలం ముగియనుంది. ఆయన పదవీ కాలాన్ని నవంబరు 14 నుంచి మరో రెండు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులిచ్చింది.
అప్పలనాయుడు ప్రస్తుత ఎన్నికల్లో ఏలూరు మేయరు అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)