Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఆరు తడి పంటలే వేయండి
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Agriculture Minister Tummala Nageswara Rao stated that the current El Nino conditions require farmers to cultivate only six water-intensive crops during the Yasangi season.
He launched the 'Innovations to Farmers' program at PJTSAU in Hyderabad, advising farmers to prioritize millets and reduce urea usage.
Additionally, he ordered the immediate opening of 133 cotton purchase centers to ensure farmers receive the minimum support price.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తేతెలంగాణ): ప్రస్తుత ఎల్ నినో కారణంగా రాష్ట్రంలోని రైతులందరూ యాసంగిలో ఆరు తడి పంటలే సాగు చేసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ‘రైతు పొలాల్లోకి ఆవిషరణలు’ అనే కార్యక్రమాన్ని గురువారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచమంతా ఎల్ నినో ప్రభావం ఉన్నదని తెలిపారు. దానిని సమిష్టిగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. రానున్న నెలల్లో తాగునీటికి సైతం చాలా ఇబ్బందులు ఏర్పడుతాయని చెప్పారు.
‘రైతు పొలాల్లోకి ఆవిషరణలు’ అనే కార్యక్రమంతో కేంద్రప్రభుత్వం చేపట్టిన ఖేత్ బచావో అభియాన్ కూడా విస్తృత స్థాయిలో రైతాంగానికి చేరువ కావాలని పిలుపునిచ్చారు. శాస్త్రవేత్తల ఫలాలు రైతులకు చేరువ కావడంలో ఇంకా లోటుపాట్లున్నాయని, ఇటువంటి కార్యక్రమాల ద్వారా వాటిని భర్తీ చేయాలని కోరారు. యూరియా వాడకాన్ని ఇంకా తగ్గించి భూమి సారాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. వర్సిటీలో బోధన సిబ్బంది నియామకాలు, పీజీ, పీహెచ్డీ విద్యార్థుల స్కాలర్షిప్పుల పెంపు అంశాలను సానుకూలంగా పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిరుధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఐకార్…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)