Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
By Eenadu1 min read at Eenadu
In brief
According to CITU district secretary Sailu, the government should implement the promises made to ASHA workers during the election, demanding a minimum salary of Rs.
18,000 along with ESI, PF, and job security.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
సంగారెడ్డి టౌన్: ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు . గురువారం సంగారెడ్డి పట్టణంలోని స్థానిక సుందరయ్య భవన్లో ఏర్పాటుచేసిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 20 సంవత్సరాలుగా ప్రజారోగ్యం కోసం పనిచేస్తున్న ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వకపోవడం . పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రూ.18వేల వేతనం ఇవ్వాలన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయాలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు యశోద, మంజుల, హైమావతి, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)