Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఆస్తి కోసం దారుణం.. మహిళ తల, మొండెం వేరుచేసి హత్య!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
A woman was brutally murdered and beheaded by her in-laws over a land dispute in Mahabubnagar district.
The suspects, including her brothers-in-law, were arrested by the police following an investigation into the incident.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ఆస్తి వివాదం ఓ మహిళ ప్రాణాలను బలిగొంది. భూమి కోసం భర్త కుటుంబ సభ్యులే దారుణానికి ఒడిగట్టారు. పొలం వద్దకు వెళ్తున్న మహిళను ఇంటికి తీసుకెళ్లి దాడి చేయడంతోపాటు.. తల, మొండెం వేరయ్యే వరకు నరికి చంపారు. మహబూబ్నగర్ జిల్లాలోని కోయిలకొండ మండలం చింతల్ తండాలో ఈ చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
కోయిలకొండ మండలం చింతల్ తండాకు చెందిన కాట్రావత్ బలరాంకు.. ఓబ్లాయిపల్లి తండాకు చెందిన కాట్రావత్ సునీతతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రిషిక, శైలజ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బలరాంకు మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో దంపతుల మధ్య పలుమార్లు గొడవలు జరిగినట్లు సమాచారం.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)