Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఆత్మహత్యలే పరిష్కారమా?
By NT News telugu6 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported on a series of suicides among IT professionals in Hyderabad and IIT campuses across India, highlighting severe financial and psychological distress caused by mass layoffs and job insecurity.
The article also noted a significant increase in student suicides at IITs over the past decade, citing an RTI-based report.
Additionally, it covered the Karnataka government's response to allegations of discrimination against local Kannada-speaking candidates, contrasting it with the perceived inaction of the Telangana government regarding layoffs.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఐటీ రంగం.. ఊహించని జీతాలు, విలాసవంతమైన జీవితం, ఒక కంపెనీ కాకపోతే మరో కంపెనీలో ఎక్కువ ప్యాకేజీతో ఉద్యోగం. ఈ ప్రభ క్రమంగా మసకబారుతున్నది. కంపెనీలు ఏఐని సాకుగా చూపి, . దీంతో ఉపాధి కోల్పోయిన వారు తీవ్రంగా కుంగిపోతుండగా, ఉద్యోగాలు చేస్తున్నవారు సైతం ‘తర్వాత తామేనేమో?’ అనే దిగులుతో మానసిక ఒత్తిడిలో కూరుకుపోతున్నారు. ఇది సాధారణంగా అన్ని రంగాల్లో కనిపించే ఒత్తిడే. కానీ ఐటీ ఉద్యోగులు ఇటీవల ఆత్మహత్యల వైపునకు మళ్లడం ఆందోళన కలిగిస్తున్నది.
ఇన్నాళ్లూ భరోసాగా ఉన్న ఉద్యోగం, సంపాదన ఇకపై ఉండవన్న ఆలోచనే వారిలో వణుకు పుట్టిస్తున్నది. దీనికితోడు రూ.లక్షల జీతమంటూ ఇంట్లో చెప్పుకొని, రిచ్ లైఫ్ అంటూ బంధువుల్లో పేరు తెచ్చుకొని, కుటుంబం అంతా స్థిరపడినట్టేనని కలలుగన్న వారికి లేఆఫ్‌లు . జీవితం ఒక్కసారిగా ఊహించని విధంగా తిరగబడుతుండటంతో తట్టుకోలేక చాలామంది ఐటీ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆర్థిక సమస్యలు, ఉద్యోగాల్లో సవాళ్లతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అయితే చాలా రాష్ర్టాలు అక్కడ కంపెనీలకు స్థానికులను తొలగించొద్దంటూ సూచనలు చేస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం ఆ సోయి లేదని ఐటీ ఉద్యోగులు వాపోతున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)