Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఆటో డ్రైవర్లకు ఇందిరమ్మ ఇండ్లు.. ‘ఆటో నగర్ కాలనీ’ పేరుతో రేవంత్ సర్కార్ కొత్త స్కీం
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The Telangana government has approved the 'Auto Nagar Colony' scheme to provide Indira Awas houses to auto drivers in Hyderabad.
The first phase will include 2,000 houses in Bouldiguda, Gandhanguda, Pet Basheerabad, and Jalpally/Laxmiguda.
Additionally, the government has issued revised auto fare orders in the state, setting the minimum fare for the first 1.6 km at ₹30 and a waiting charge of ₹0.75 per minute.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్: ‘ఆటో నగర్ కాలనీ’ పేరుతో రేవంత్ సర్కార్ ఆటో డ్రైవర్లకు అండగా నిలవాలని నిర్ణయించింది. ఆటో కార్మికుల కోసం ప్రత్యేక కాలనీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆటో రిక్షా కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు క్యూర్ పరిధిలో నాలుగు ప్రాంతాలను ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది.
బండ్లగూడ (ఎల్ఐజీ కాలనీ), గంధంగూడ, పేట్ బషీర్బాద్, జల్పల్లి/లక్ష్మీగూడ ప్రాంతాల్లో మొదటి విడతలో 2వేల ఇండ్లను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. తెలంగాణలో ఆటో ఛార్జీలను సవరిస్తూ ప్రభుత్వం ఇప్పటికే కీలక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)