Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఆటోను ఢీ కొట్టిన లారీ.. యువతి మృతి
By Eenadu1 min read at Eenadu
In brief
A road accident occurred on the national highway near Vemula stage in Musapet mandal on Tuesday, where a lorry hit an auto-rickshaw, resulting in the death of a 15-year-old girl.
According to locals, the auto was driven by a person from Rajasthan selling blankets, and the lorry was traveling from Hyderabad to Kurnool.
The police have sent the body to Mahabubnagar Government Hospital and initiated an investigation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
మూసాపేట: మూసాపేట మండలం జాతీయ రహదారిపై వేముల స్టేజి వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవే పైకి ఎక్కుతున్న ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువతి దుర్మరణం చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామాల్లో తిరిగి దుప్పట్లు అమ్ముకునే రాజస్థాన్కు చెందిన వ్యక్తి ఆటోలో వేముల నుంచి సంకలమర్తి వైపు వెళ్తూ ఫ్లైఓవర్ కింది నుంచి జాతీయ రహదారిపై అకస్మాత్తుగా ఎక్కాడు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి ఆటోను ఢీ కొట్టింది. ప్రమాదంలో ఆటోలో ఉన్న 15 ఏళ్ల యువతి కింద పడడంతో ఆమె పైనుంచి లారీ వెళ్లడంతో సంఘటనా స్థలంలోని ఆమె మృతి చెందింది.…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)