Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఆటోవాలా బతుకులు ఆగమాగం
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
Auto drivers in the state allege that the Congress government's free bus scheme has led to the loss of livelihood and over 350 suicides among drivers.
They accuse Congress and Rahul Gandhi of breaking their promise to provide an annual financial aid of Rs.
12,000 and claim the government's housing scheme is a political conspiracy to benefit contractors.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ఒకప్పుడు ఆటో నడిపితే.. కుటుంబానికి నాలుగు మెతుకులు దొరికేవి.. కానీ..కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక ఆటో డ్రైవర్ల బతులు దుర్భరమయ్యాయి. ఉచిత బస్సు స్కీంతో ఉపాధి కరువై.. జీవితం ఆగమై.. ఆర్థిక కష్టాలు తాళలేక.. తనువు చాలిస్తున్నాడు డ్రైవరన్న. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆర్థిక ఇబ్బందులతో 350 మందికి పైగా ఆటో డ్రైవర్లు చేసుకోవడం ఆందోళన కలిగించే అంశం. ఈ చావులకు కాంగ్రెస్ సర్కారే కారణమని ఆటో డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. 2023లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్నారు.
అధికారంలోకి వస్తే.. సమస్యలు పరిష్కరించడమే కాదు.. ఏడాదికి రూ. 12 వేలు అందిస్తామని చెప్పుకొచ్చారు. తీరా.. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక..తన నైజాన్ని ప్రదర్శించింది..హామీలు విస్మరించింది..ఇప్పుడు రాహుల్ గాంధీ నగరానికి వచ్చిన సందర్భంగా ఆటోనగర్ పేరుతో కొత్త రాగం అందుకుంటున్నది. క్యూర్ పరిధిలో 2 లక్షలకు పైగా ఆటో డ్రైవర్లు ఉంటే.. కేవలం 2వేల మందికే ఇండ్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పడం.. అని..దుర్మార్గమేనని అంటున్నారు ఆటో డ్రైవర్లు. ఇది కూడా ఏడాదికి 12వేల హామీ లాంటిదేనని అంటున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)