Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఆవుల సమస్య పరిష్కారం కోసం వినతి
By Eenadu1 min read at Eenadu
In brief
Representatives of the ‘Sri Vasavi Seven Lines’ association met Kavali Municipal Commissioner Syed Abdul Rasheed and submitted a petition requesting a swift resolution to the issue of stray cows on the town's main streets.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
కావలి: కావలి పట్టణంలో ప్రధాన వీధుల్లో ఎదురవుతున్న ఆవుల సమస్యను సత్వరం పరిష్కరించాలంటూ పట్టణానికి చెందిన ‘శ్రీ వాసవి సెవెన్ లైన్స్’ ప్రతినిధులు పురపాలక సంఘ కమిషనర్ సయ్యద్ అబ్దుల్ రషీద్‌కు విన్నవించారు. కమిషనర్‌ను ఆయన కార్యాలయంలో బుధవారం సంప్రదించి వినతి పత్రం అందజేశారు. ఇటీవల ఓ వృద్ధుడు ఆవు పొడవడంతో మరణించిన సంగతిని వివరించారు. పురపాలక సంఘం తరఫున గోశాల ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెవెన్ లైన్స్ ప్రతినిధులు గాదంశెట్టి వేణుగోపాల్, ఏల్చూరి రవికుమార్, పాదర్తి నాగరాజు, పెసల పవన్, సుబ్బారావు, పాపారావు, తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)