Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఆయిల్పామ్ రైతులకు ధరల ఫికర్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
హైదరాబాద్లో ఆయిల్పామ్ రైతులకు ధరల ఫికర్ పట్టుకున్నదని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో ఆయిల్పామ్ గెలల ధర భారీగా తగ్గుతున్నదని ఈ వ్యాసం నివేదిస్తోంది.
కేంద్రం క్రూడ్ పామాయిల్ దిగుమతి సుంకాన్ని 44% నుంచి 11 శాతానికి తగ్గించడమే ఇందుకు ప్రధాన కారణమని, దీంతో పాటు వోఈఆర్ తగ్గింపు వల్ల ధరలు పతనమవుతున్నాయని వివరిస్తోంది.
రైతులు టన్నుకు రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుండగా, కేంద్రం నుంచి స్పందన లేదని, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖలు రాసి విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేదని తెలుపుతోంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, నవంబర్ 23(నమస్తే తెలంగాణ): ఆయిల్పామ్ రైతులకు ధరల ఫికర్ పట్టుకున్నది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో ఆయిల్పామ్ గెలల ధర భారీగా తగ్గుతున్నది. గెల ధర టన్నుకు రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు తగ్గే అవకాశం కనిపిస్తున్నది. క్రూడ్ పామాయిల్ దిగుమతులపై సుంకాన్ని భారీగా తగ్గించడమే ఇందుకు ప్రధాన కారణం. గతంలో క్రూడ్ పామాయిల్పై దిగుమతి సుంకం 44%గా ఉండేది. కేంద్రం ఈ ఏడాది తొలినాళ్లలో 27.5 శాతానికి, జూన్లో 16.5 శాతానికి, తాజాగా 11 శాతానికి తగ్గించింది. ఇలా ఒక్క ఏడాదిలోనే క్రూడ్ పామాయిల్పై దిగుమతి సుంకాన్ని 44% నుంచి 11 శాతానికి అంటే 33% మేర తగ్గించింది. పామాయిల్ రైతులకు ఇదే మారింది.…
వోఈఆర్ 19.62 శాతానికి తగ్గింపు
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)