Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
అబ్దుల్ కలాంకు ఘన నివాళి - Visalaandhra
By Shanthi||1 min read at Visalaandhra
In brief
Written by a model, not by Visalaandhra · not verifiedAI summary· Generated October 20, 2026
- On the birth anniversary of former President Dr. APJ Abdul Kalam, Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu and Deputy Chief Minister Pawan Kalyan paid tribute to him, praising his contributions to science, technology, and the nation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
: చంద్రబాబు, ఆదర్శమన్న పవన్ కల్యాణ్
భారతరత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశాభివృద్ధికి, సమాజానికి కలాం అందించిన అసమాన సేవలను వారు స్మరించుకున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలాంను ఁస్ఫూర్తి శిఖరంఁగా అభివర్ణించారు. ఆయన ఒక అరుదైన వ్యక్తిత్వమని, భారత అణు, సాంకేతిక రంగాలకు సరికొత్త దిశానిర్దేశం చేసిన దార్శనికుడని కొనియాడారు. కలాం జయంతి సందర్భంగా ఆ మహనీయుడి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ‘ఎక్స్్ణ వేదికగా ఆయన పిలుపునిచ్చారు.ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన సందేశంలో..…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.