Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అభయారణ్యం నుంచి వంతారాకు గున్న ఏనుగు ఎయిర్‌లిఫ్ట్
By Eenadu3 min read at Eenadu
In brief
An 18-month-old female elephant calf named Maya, suffering from severe bone fractures and brittle bones, is being airlifted from a sanctuary in Kerala to the specialized veterinary care center at Vantara in Jamnagar for intensive treatment.
The move follows a recommendation by a medical board after experts at Vantara suggested her condition might be treatable with their advanced facilities.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 18 నెలల గున్న ఏనుగును ప్రత్యేక ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స కోసం కేరళలోని అభయారణ్యం నుంచి జామ్‌నగర్‌లోని వంతారాకు ఎయిర్‌లిఫ్ట్ చేస్తున్నారు. ఎముకలు పెలుసుబారి, పలు ఫ్రాక్చర్లతో బాధపడుతున్న ఆడ గున్న ఏనుగును అత్యవసరంగా వంతారాలోని ఆసుపత్రి కేంద్రానికి తరలించాలని నవంబర్ 5న కేరళ చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ డాక్టర్ పి.పుహలేంది (IFS) ఆదేశాలు జారీ చేశారు. కేరళ అటవీశాఖ 18 నెలలుగా వైద్య సేవలందిస్తుండగా.. తాజాగా మెరుగైన వైద్యం కోసం వంతారాకు తరలించేందుకు నిర్ణయించారు.
2025 ఏప్రిల్ 19న మలయాత్తూర్ డివిజన్లోని కప్రిక్కాడ్ సమీపంలో ఏనుగుల గుంపు ఓ నది దాటింది. ఆ సమయంలో ఈ నవజాత ఏనుగు ఒంటరిగా కనిపించింది. తల్లి ఏనుగు తిరిగి రాకపోవటం, తల్లి పాలు లేక తీవ్ర డీహైడ్రేషన్‌తో బలహీనంగా ఉన్న ఈ గున్న ఏనుగును అటవీ అధికారులు రక్షించి అభయారణ్యానికి తరలించారు. తల్లిపాలు తాగే రిఫ్లెక్స్ లేకపోవడంతో అసిస్టెంట్ ఫారెస్ట్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ బినోయ్ సి.బాబు, ఆయన సిబ్బంది, సంరక్షకులు ఏడాదికి పైగా చేతులతోనే ఆహారం అందిస్తూ పెంచారు. ఈ క్రమంలో ఎదురైన ఆరోగ్య సమస్యలనూ పర్యవేక్షించారు. ఆ గున్న ఏనుగుకు ‘మాయ’గా నామకరణం చేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)