Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అభివృద్ధికి అవకాశం కల్పించండి: కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు
By Eenadu||1 min read at Eenadu
In brief
Union Minister Kinjarapu Rammohan Naidu campaigned in the Palasa-Kashibugga municipality elections in Srikakulam district, urging voters to support the alliance candidates to ensure continued development.
He claimed that voting for the rival party would harm the state's progress.
MLA Gouthu ShiriSha and other alliance candidates also participated in the rally.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పలాస: శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం ఎన్నికల్లో అభివృద్ధికి ఓటు వేసి గెలిపించాలని కేంద్ర విమానాయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. పలాస, కాశీబుగ్గ పురపాలక సంఘంలో పలు వార్డుల్లో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. గొడ్డలి పార్టీకి ఓటు వేస్తే మన చేతులతో మనమే అభివృద్ధిని నరుక్కున్నట్లు అవుతుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందన్నారు. కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించడం ద్వారా మరింత అభివృద్ధి సాధించగలమన్నారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే గౌతు శిరీష, కూటమి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)