Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ACB Case | ఏసీబీ వలలో భైంసా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్.. వీడియో
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The ACB arrested Bheemasan Deputy Executive Engineer Jadhav Santosh while accepting a bribe of Rs.
50,000 from a civil contractor in Bheemasa municipality, Adilabad district.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ACB Case | లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని ఏసీబీ ఎన్నిసార్లు హెచ్చరించినా అధికారుల తీరు మారడం లేదు.. బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు ఫైల్స్ కదలాలంటే లంచం ఇవ్వాల్సిందేనంటూ ఎక్కడో ఒక చోట టేబుల్ కింద చేతులు పెడుతూ .
తాజాగా భైంసా మున్సిపాలిటీలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఇన్చార్జ్ మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న జాదవ్ సంతోష్ ఓ సివిల్ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. సదరు సివిల్ కాంట్రాక్టర్ పనులకు సంబంధించి పెండింగ్లో ఉన్న చెక్కులను విడుదల చేసేందుకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జాదవ్ సంతోష్ రూ.60 వేలు డిమాండ్ చేశాడు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)