Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ACP Manasvi Vashistha: ఎవరీ మనస్వి వశిష్ట.. ఢిల్లీ ఏసీపీని ఎందుకు బదిలీ చేశారు?
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
ACP Manasvi Vashistha was suspended following a Monday protest by police personnel against his transfer.
The transfer followed allegations that he and Inspector Arun Kumar threatened lawyers at the Shahdara police station after they demanded action regarding the release of suspects in an assault case on October 23.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసు శాఖలోని ఏసీపీ మనస్వీ వశిష్ట(ACP Manasvi Vashistha)ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆయన బదిలీని వ్యతిరేకిస్తూ కొందరు పోలీసులు సిబ్బంది సోమవారం ఆందోళన వ్యక్తం చేసిన ఘటన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. అయితే షాదారా పోలీసు స్టేషన్లో లాయర్లను ఇద్దరు ఆఫీసర్లు బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో ఏసీపీ మనస్వీ వశిష్టను బదిలీ చేసినట్లు తెలిసింది. సోమవారం పోలీసు ప్రధానకార్యాలయం ముందు జరిగిన నిరసన ప్రదర్శలో వశిష్ట పాల్గొన్నారు. ట్రాన్స్ఫర్ ఆర్డర్‌ను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసు ప్రధాన కార్యాయంలో ఆందోళన…
బదిలీకి ముందు ఏసీపీ వశిష్ట.. షాదారా సబ్‌డివిజన్‌లోని గాంధీనగర్ లో సబ్ డివిజినల్ పోలీసు ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. అక్టోబర్ 28వ తేదీన స్పెషల్ పోలీసు యూనిట్ ఫర్ వుమెన్ అండ్ చిల్ట్రన్ శాఖకు ఆయన్ను బదిలీ చేశారు. షాదారా పోలీసు స్టేషన్లో ఎస్‌హెచ్‌వోగా చేస్తున్న ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్‌ను కూడా ఢిల్లీ పోలీసు శాఖకు చెందిన సెక్యూర్టీ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. ఢిల్లీ పోలీసు అధికారులు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, జిల్లా కోర్టు బార్ సంఘాల ఆఫీస్ బేరర్ల ప్రతినిధులతో జరిగిన మీటింగ్ తర్వాత ఇద్దరు ఆఫీసర్లను బదిలీ చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)