Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
Actor Ali Emotional: ఆపరేషన్ థియేటర్లో అలీ భార్య.. కంటతడి పెట్టిన కమెడియన్!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Telugu actor Ali became emotional while his wife Zubeda Ali was taken into the operation theater for heart surgery.
Medical reports indicated the surgery was successful and she is currently recovering.
The couple married in 1994 and have three children together.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
వెండితెరపై తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించే పంచే నటుడు అలీ.. అయితే తన భార్య జుబేదా ఆరోగ్యం విషయంలో ఆయన తీవ్ర ఆందోళన గురైయ్యారు. గుండె సంబంధిత సమస్యతో ఉన్న ఆమెను శస్త్రచికిత్సకు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తున్న సమయంలో అలీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోసోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తొలుత జుబేదా ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు శస్త్రచికిత్స చేయాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఆపరేషన్ థియేటర్లోకి జుబేదాను తీసుకెళ్తున్న సమయంలో అలీ తన భావోద్వేగాలను అదుపు చేసుకునేందుకు ప్రయత్నించిన దృశ్యాలు నెటిజన్లను కదిలిస్తున్నాయి. సాధారణంగా తెరపై నవ్వులు పూయించే అలీ.. జీవిత భాగస్వామి విషయంలో ఎంత సున్నితంగా స్పందించారో ఈ వీడియో చూపిస్తోందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)