Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
అదానీ ఆస్తులు పెరిగాయి.. బీజేపీ సంపద 11 రెట్లు పెరిగింది: రాహుల్ గాంధీ
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
At the Bharat Summit in Hyderabad, Congress leader Rahul Gandhi criticized the central BJP government, alleging that the business and politics have become intertwined.
He specifically questioned the massive wealth and asset growth of industrialist Gautam Adani since Narendra Modi took office, and claimed that the BJP's wealth has increased 11 times as a result.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్లో జరుగుతున్న భారత్ సమ్మిట్లో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై చేశారు. వ్యాపారం, రాజకీయం . ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సంపద భారీగా పెరిగిందని వ్యాఖ్యానించారు. అదానీ ఆస్తులు పెరిగాయి.. బీజేపీ సంపద 11 రెట్లు పెరిగిందన్నారు. దేశంలోని కీలక రంగాల్లో అదానీ గ్రూప్ విస్తరించడంపై ప్రశ్నలు లేవనెత్తారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రపంచంలోని 600 మంది సంపన్నుల్లో ఒకరిగా ఉన్న అదానీ.. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడిగా ఎలా మారారు? ఇది ఎలా సాధ్యమైంది? వ్యాపారం, రాజకీయం కలిసిపోయాయి .అదానీ ఆస్తులు పెరిగాయి.. బీజేపీ సంపద 11 రెట్లు పెరిగింది" అని వ్యాఖ్యానించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)