Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Prajasakti
Vekuva’s reading of Prajasakti’s report
అధికారాన్ని జుర్రుకుంటున్నారు !
By Prajasakti2 min read at Prajasakti
In brief
The BJP-led government in Maharashtra issued an ordinance to amend the state's cooperative societies law, allowing it to nominate directors to the Gokul Dairy board, which shifted the board's control to the BJP and its allies despite a Congress-led panel winning the elections.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఎన్నికల్లో అవకతవకలు జరగడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రతి రోజూ ఇందుకు సంబంధించి తాజా సాక్ష్యాధారాలు బయటకు వస్తూనే వున్నాయి. ఈ పరిస్థితుల్లో మహారాష్ట్రలోని బిజెపి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ప్రభుత్వ విన్యాసాల ద్వారా ప్రజా తీర్పును ప్రయత్నించింది. నవంబరు 4న ఆర్డినెన్స్ను జారీ చేయడం ద్వారా మహారాష్ట్ర సహకార సమాఖ్యల చట్టంలో మార్పులు చేయడానికి ఆమోద ముద్ర వేసింది. గవర్నర్ నవంబరు 6న ఆ ఆర్డినెన్స్ను జారీ చేశారు. దీంతో గోకుల్ డెయిరీగా పేరొందిన కొల్హాపూర్ జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని బిజెపి, దాని మిత్రపక్షాలు తక్షణమే…
మహారాష్ట్రలో అత్యంత ప్రభావవంతమైన సహకార సంస్థల్లో ఒకటైన గోకుల్ వార్షిక టర్నోవర్ దాదాపుగా రూ.4 వేల కోట్లు. పశ్చిమ మహారాష్ట్రలోని అనేక లక్షలాదిమంది పాల ఉత్పత్తిదారులతో ఈ సంస్థకు సంబంధముంది. తన రాజకీయ ఆధిపత్యాన్ని విస్తరించుకునే మరో రంగంగా సహకార రంగాన్ని చూస్తుండడంతో బిజెపి దానిపై కన్ను వేసింది. వెంటనే హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. సహకార సంస్థలను నియంత్రించే ప్రణాళిక వివిధ మార్గాల ద్వారా కొనసాగుతున్నప్పటికీ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం స్పష్టంగా గెలుపొందిన ఎన్నికను తలకిందులు చేయడానికి ప్రయత్నించడమనేది బిజెపి దుస్సాహసానికి కొత్త స్థాయిని…
That is the opening of Prajasakti’s story. The full report is on their site.
Read the full story at Prajasakti (opens in a new tab)