Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
అది ఎయిర్ పోర్టా.. పిక్నిక్ స్పాటా.. దేశం దాటినా మారరా..? మనోళ్ల సివిక్ సెన్స్‌పై హర్ష గోయెంకా కామెంట్స్
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
A video of Indian tourists eating on the floor at an airport in Vietnam went viral, prompting industrialist Harsh Goenka to tweet that such behavior risks making Indians unpopular abroad and urged them to learn civic sense.
The incident sparked a debate on social media, with some users criticizing the tourists and others defending them.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఏ దేశమేగినా ఎందు కాలిడినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని.. అని అప్పట్లో ఓ గొప్ప దేశభక్తుడు రాశారు. మనం పొగడకపోయినా పర్లేదు.. దేశ ప్రతిష్టను పెంచక పోయినా పర్లేదు.. కానీ దిగజార్చకుంటే చాలు అనుకోవాలి కొన్ని ఘటనలు చూస్తుంటే. మనోళ్లు ఎక్కడికి వెళ్తే అక్కడ పరిసరాలు కంపు లేపడం.. ఇతరులకు ఇబ్బంది కలిగించడం లాంటి ఘటనలతో ఈ మధ్య కొందరు విదేశీయులు ఏకంగా వీడియోలు తీసి పెడుతున్నారు. ఇండియన్స్ సివిక్ సెన్స్ అంటూ. అలాంటిదే ఒక ఘటనపై ప్రముఖ పారిశ్రామిక వేత్త చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
వియత్నాంలోని ఒక విమానాశ్రయంలో ఇండియన్ టూరిస్టులు నేలమీద కూర్చుని భోజనం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మన ఇంట్లో జరిగిన దావత్ కు అందరూ కూర్చుని తిన్నట్లుగా ఎయిర్ పోర్టులో, కుర్చీల మధ్య బంతి భోజనాలు చేయడం విమర్శలకు దారి తీసింది. ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది అని ఆలోచించరా వీళ్లు అసలు అంటూ అక్కడున్న వాళ్లు మాట్లాడుకున్నారు. ఈ దృశ్యాలను చూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా తీవ్రంగా స్పందించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)