Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Adilabad: చిల్డ్రన్ బ్యాంక్ నోట్లతో మోసాలు
By Eenadu1 min read at Eenadu
In brief
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పోలీసులు చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నకిలీ నోట్లతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేశారు.
ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ముఠా మాయలు, మంత్రాలతో డబ్బును రెండింతలు చేస్తామని నమ్మించి బాధితులను మోసం చేసింది.
దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుల వద్ద నుంచి చిల్డ్రన్ బ్యాంకు నోట్ల కట్టలు, నకిలీ బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
పోలీసులు స్వాధీనం చేసుకున్న చిల్డ్రన్ బ్యాంకు నోట్లు
ఆదిలాబాద్ నేర విభాగం, న్యూస్టుడే: పిల్లలు ఆడుకునే చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆదిలాబాద్లో మంగళవారం ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపిన వివరాలు..నిర్మల్ జిల్లాకు చెందిన ఎంబడి మల్లేష్, మంచిర్యాల జిల్లాకు చెందిన చీటి తరుణ్, జమల్పుర్ సాయికృష్ణ, పెంద్రం సురేష్, ఆత్రం పరశురాం, మండలి బక్కన్నలు ముఠాగా ఏర్పడి కొన్నేళ్లుగా మాయలు, మంత్రాలతో డబ్బును రెండింతలు చేస్తామని నమ్మించి.. చిల్డ్రన్ బ్యాంకు నోట్లు అంటగడుతూ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆత్రం పరశురాం, మండలి బక్కన్నలను ఓ కేసు విషయంలో పోలీసులు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)