Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అదృశ్య శత్రువులు.. అంతు చిక్కని రోగాలు
By Eenadu2 min read at Eenadu
In brief
The article discusses the biology of parasites, their effects on host organisms, and their classification based on location and host type.
It also provides historical and scientific details about malaria, including its discovery and transmission.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ప్రాచీన గ్రీకు కాలంలో ఉచిత భోజనం కోసం ఇతరులపై ఆధారపడే వారిని ‘పరాన్నజీవులు’ అనేవారు. కానీ ప్రకృతిలో పరాన్నజీవులు కేవలం ఉచిత భోజనంతో సరిపెట్టుకోవు. ఆతిథేయి జీవుల మెదడును నియంత్రించడం, హార్మోన్ల వ్యవస్థను తలకిందులు చేయడం నుంచి ప్రాణాంతక వ్యాధులను సంక్రమింపజేయడం వరకు వినాశకరమైన వ్యూహాలను అమలు చేస్తాయి. మానవ శరీరంలోనే దాదాపు నూట ముప్పైకి పైగా పరాన్నజీవులు నిశ్శబ్దంగా జీవిస్తున్నాయి. ‘పరాన్నజీవ కాస్ట్రేషన్’ లాంటి ఆశ్చర్యకరమైన జీవశాస్త్ర వింతలు, ఆతిథేయి ఆధారంగా పరాన్నజీవుల వర్గీకరణ, ‘మలేరియా’ వ్యాధి చరిత్ర, వ్యాప్తి, చికిత్సలపై పోటీ పరీక్షార్థులు అవగాహన కలిగి ఉండాలి.
గ్రీకు దేశంలో పూర్వం ఉచిత భోజనాన్ని ఆశించే వ్యక్తిని ‘పరాన్నజీవి’ అనేవారు. పరాన్నజీవులు ఏ జీవులపై ఆధారపడతాయో ఆ జీవులను ‘ఆతిథేయి (హోస్ట్)’ అంటారు. మానవుడిని ఆతిథేయిగా చేసుకుని దాదాపు 130 కంటే ఎక్కువ పరాన్నజీవులు జీవిస్తున్నాయి. చాలావరకు పరాన్నజీవుల ఉనికిని ఆతిథేయి జీవులు గుర్తించలేవు. ఉదా: 1) టాక్సోప్లాస్మా గోండి అనే ప్రోటోజోవా పరాన్నజీవి ఎలుక మెదడులోకి చేరి పిల్లికి దగ్గరగా ఎలుకను వచ్చేలా చేస్తుంది. 2) సాక్యులినా (రూట్హెడెడ్ బర్నాకిల్) తన ఆతిథేయి ‘కార్సినాస్ మీనాస్’ అనే పీతలో హార్మోన్ల అసమతౌల్యతను కలిగించి మగజీవిని ఆడ లక్షణాలు సంతరించుకునేలా చేస్తుంది. దీనినే పరాన్నజీవ కాస్ట్రేషన్…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)