Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
అడుగడుగునా ఆత్మీయ పలకరింపు.. కోటవీధిలో రమాదేవికి ప్రజల ఆదరణ! - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
మండల కేంద్రంలోని కోటవీధిలో సర్పంచ్ అభ్యర్థి రమాదేవి ఇంటింటి ప్రచారాన్ని మంగళవారం ఉత్సాహంగా నిర్వహించారు.
అడుగడుగునా ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ, వారి యోగక్షేమాలను అడిగి స్థానిక సమస్యలను తెలుసుకుంటున్నారని రమాదేవి పేర్కొన్నారు.
సర్పంచ్గా అవకాశం ఇస్తే గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తానని, ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆమె భరోసా ఇచ్చారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ప్రజల ఆశీర్వాదమే లక్ష్యంగా..ఇంటింటికీ వెళ్లి ముమ్మర ప్రచారం
విశాలాంధ్ర – నార్పల :- మండల కేంద్రంలోని కోటవీధిలో సర్పంచ్ అభ్యర్థి రమాదేవి ఇంటింటి ప్రచారాన్ని ఉత్సాహంగా మంగళవారం నిర్వహించారు. అడుగడుగునా ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ, ప్రతి ఇంటికీ వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరిస్తూ, మహిళలు, యువత, పెద్దలతో ఆప్యాయంగా ముచ్చటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను తెలుసుకుంటూ, గ్రామ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై వారితో మాట్లాడుతున్నారు. ప్రచారంలో భాగంగా ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ, అభిమానం తనకు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయని రమాదేవి…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)