Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అదుపుతప్పి కారు బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు
By Eenadu1 min read at Eenadu
In brief
According to the police, a car traveling from Hyderabad to Karnataka overturned at Hukkelly on the 65th national highway in Sangareddy district due to dense fog, leaving two passengers seriously injured.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
జహీరాబాద్ అర్బన్ : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని హుగ్గెల్లి వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అదుపు తప్పి బోల్తా పడటంతో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బీదర్ జిల్లా మనెల్లికి చెందిన సిద్దన్న(46), మొగులప్ప(60) కారులో హైదరాబాద్ నుంచి తమ స్వగ్రామానికి బయలుదేరారు. హుగ్గెల్లి వద్దకు రాగానే దట్టమైన పొగమంచు కారణంగా కారు అదుపుతప్పి బోల్తా పడింది. సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది శ్రీనివాస్, విజయ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)