Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
అగ్గువకు ఐడీబీఐ!
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
Business World reported several suspicious aspects regarding the sale of IDBI Bank to Fairfax Financial Holdings for ₹52,878 crore, including the lowering of the reserve price and the acceptance of a lower bid.
The Congress party questioned the transparency of the deal, while Union Finance Minister Nirmala Sitharaman stated all rules were followed during the strategic restructuring of the bank, which was facing severe financial distress in 2017-18.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
న్యూఢ్లిలీ: కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు రూ. 52,878 కోట్లకు ఐడీబీఐ బ్యాంక్‌ను విక్రయించే ప్రక్రియలో అనేక ఉన్నాయని బిజినెస్ వరల్డ్ పత్రిక ప్రచురించింది. మొదట ఫెయిర్‌ఫాక్స్‌తో పాటు మరో సంస్థ సమర్పించిన సీల్డ్ బిడ్లు, రహస్యంగా నిర్ణయించిన కనీస రిజర్వ్ ధర రూ. 94.42 కంటే చాలా తక్కువగా వచ్చాయి. ఫెయిర్‌ఫాక్స్ తొలుత ఒక్కో షేరుకు రూ. 75 మాత్రమే కోట్ చేసింది. దీంతో అధికారులు అసాధారణమైన నిర్ణయం తీసుకున్నారు.
కనీసం రిజర్వ్ ధరను రూ. 75.99కు తగ్గించారు. అయితే ఈ నిర్ణయాన్ని బహిరంగంగానే తీసుకున్నట్టు చూపించారు. ఫెయిర్‌ఫాక్స్‌తో పాటు మరో బిడ్డర్‌ను కొత్తగా బిడ్లు సమర్పించాలని కోరారు. అయితే ఆ రెండో బిడ్డర్ పేరును వెల్లడించలేదు. భద్రతా కారణాల దృష్ట్యా కేంద్ర హోంశాఖ ఆ సంస్థను తర్వాత తిరస్కరించినట్టు సమాచారం. ఈసారి ఫెయిర్‌ఫాక్స్ ఒక్కో షేరుకు రూ. 81 చొప్పున బిడ్ వేసింది. అనంతరం ఇదే తమరి చివరి ఆఫర్ అని, అంగీకరించకపోతే బిడ్డింగ్ నుంచి తప్పుకుంటామని స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం ఆ బిడ్‌ను అంగీకరించింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)